India vs Australia : We Will Definitely Lose Against India Says Finch | Oneindia Telugu

2018-11-13 153

Aaron Finch feels Australia palyers under pressure when they lose, no doubt about that and he hinted at changes ahead of their next series against India in January.
#IndiavsAustralia
#odi
#AaronFinch
#indiancricketteam
#smith

కొన్నేళ్ల పాటు క్రికెట్ ప్రపంచంలో రారాజులా వెలుగొందిన ఆస్ట్రేలియా జట్టు పరిస్థితి నానాటికీ దిగజారిపోతుంది. ప్రస్తుతం వరుస ఓటములతో కాలం వెల్లదీస్తోంది. జరుగుతోన్న క్యాలెండర్ ఇయర్‌లో 13 మ్యాచ్‌లాడిన కంగారూలు కేవలం 3 విజయాలకు పరిమితమయ్యారు. దీన్ని బట్టే చెప్పొచ్చు ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.